ఆనంద్‌సినిమాకు చిరు ప్రశంశలు
ఆనంద్‌సినిమాను చిరంజీవి మెచ్చుకున్నారు.ఆదివారం సాయంత్రం ఆయనరామానాయుడు స్టూడియోలోతకదిమిత ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగామాట్లాడుతూఆయన మంచిగా ఉన్న సినిమాలనుపత్రికలు ప్రోత్సహించడాన్నిప్రశంసించారు. ఆనంద్ వంటి సినిమాలనుమీడియాతో సహా అందరూప్రోత్సహించవలసి ఉందన్నారు.ఆనంద్ సినిమా విజయవంతమైందనిఆయన నోటితో స్వయంగా చెప్పడంతోఫంక్షన్‌కు వచ్చిన వారు కరతాళధ్వనులు చేశారు. ఆసక్తికరమైనవిషయమేమిటంటే చిరంజీవిశంకర్‌దాదా, ఆనంద్ సినిమాలుఒకేరోజు విడుదలై శనివారం వందోరోజుకుచేరుకున్నాయి. ఈ సినిమా రెండూ పోటాపోటీగాఆడుతున్నాయి. చిరంజీవి చేతులమీదుగా ఆడియో విడుదలైనతకదిమిత సినిమాలో కొత్త హీరోయువకృష్ణ, అంకిత, షకీలాతదితరులు నటిస్తున్నారు. దర్శకత్వంసి. సుందర్.


Click it and Unblock the Notifications











