నర్సాపురంలోదాదా విజయోత్సవం

By Staff

చిరంజీవిశంకర్‌దాదా, ఎంబిబిఎస్‌ నూట పాతికరోజుల ఉత్సవం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోనిర్వహించనున్నారు. చిరంజీవి బాల్యం గడిచిన జిల్లా కాబట్టి పశ్చిమగోదావరి జిల్లా అంటే ఆయనకు ప్రత్యేకఅభిమానం. ఈ సినిమా విజయోత్సవం జరుపుకోవడంచిరంజీవికి ఇష్టంలేనప్పటికీ నిర్మాతలు మాత్రంఫంక్షన్‌ జరపాల్సిందేనన్నఉత్సాహంతో ఉన్నారు.

జెమినీ టీవీయజమానులే ఈ సినిమా తీశారు కాబట్టిఫంక్షన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని వారి ఉద్దేశం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X