రాజమౌళి, సురేందర్‌లతో అశ్వనీదత్ సిన్మాలు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
ఇద్దరు మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లు రాజమౌళి, సురేందర్‌రెడ్డి (అత నొక్కడే ఫేం) దర్శకత్వంలో భారీ నిర్మాత సి. అశ్వనీదత్ 2006లో నిర్మించనున్న రెండు సినిమాలు ట్రేడ్‌వర్గాల్లో చర్చలకు ప్రధాన కేంద్రమయ్యాయి. సి. అశ్వనీదత్‌కు గత ఏడాది నిర్మాతగా చేదు అనుభవాలే మిగిలాయి. పవన్ కళ్యాణ్ బాలు, వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ చిరంజీవి జై చిరంజీవ చిత్రాలు అశ్వనీదత్‌కు నిరాశనే మిగిల్చాయి. రాజమౌళి, సురేందర్ రెడ్డిల దర్శకత్వంలో ఆయన నిర్మించనున్న చిత్రాల్లో యంగ్ తరంగ్ హీరోలు నటించనున్నారు.


Click it and Unblock the Notifications