షాక్, అసాధ్యుడు వాయిదా
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
రామ్‌గోపాల్ వర్మ-రవితేజ చిత్రం షాక్ విడుదల ఫిబ్రవరి 2 నుంచి 9వ తేదీకి వాయిదా పడింది. కళ్యాణ్‌రామ్ అసాధ్యుడు ఫిబ్రవరి 10న విడుదల కావలసి ఉండగా ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. నాగార్జున శ్రీ రామదాసు ఫిబ్రవరి 22న విడుదల కానుంది. గోపీచంద్ రణం కూడా ఫిబ్రవరి 9న విడుదల కానుంది.


Click it and Unblock the Notifications