జూలై 14న సూపర్‌విడుదల
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
నాగార్జునస్వయంగా నిర్మించి నటించిన సూపర్‌సినిమా జూలై 14న విడుదల కానుంది.సందీప్ చౌతా సంగీత దర్శకత్వంవహించిన ఈ సినిమా ఆడియో ఇటీవలవిడుదలైంది. పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈసినిమాలోహీరోయిన్లుగా ఆయేషా తకియా, అనూషనటించారు. బైక్ చేజింగ్స్, ముంబాయిషూటింగ్స్ గల ఈ భారీ బడ్జెట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. హీరోగా,నిర్మాతగా నాగార్జున వరుస విజయాలునమోదు చేసుకోవడం దీనికి కారణం.పెద్ద హీరోల సినిమాలు ఢమాల్ అవుతున్న నేపధ్యంలో ఈసినిమావిడుదల కానుండడం ఉత్కంఠరేపుతోంది.


Click it and Unblock the Notifications











