బంగారంలోబాలనటి సంచలనం?
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
;?
పవన్‌కళ్యాణ్‌బంగారం సినిమాలో పదకొండేళ్ళసనూష అనే అమ్మాయిది కీలకపాత్ర అని తెలుస్తోంది.ఈ సినిమా తదుపరి షెడ్యూల్ జులై 19 నుంచిప్రారంభం కానుంది. ఈ సినిమాను సూర్యామూవీస్ పతాకంపై ఎఎం రత్నం నిర్మిస్తున్నారు.దర్శకత్వం ధరణి. సంగీతం విద్యాసాగర్. కాగాపవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం కోసంకథ సిద్ధమైంది. ఆ సినిమాకు పవన్‌స్వయంగా దర్శకత్వంవహించనున్నారు.


Click it and Unblock the Notifications











