మజాతెలుగు హక్కులు ఆరుకోట్లు?
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
;?
ఆంధ్రప్రదేశ్‌లోఅపరిచితుడు సంచలనం కొనసాగుతోంది. విక్రం తదుపరి చిత్రంమజాకు ఇది ఊపు తెచ్చింది. మజాతెలుగు డబ్బింగ్ హక్కులు ఆరు కోట్ల రూపాయలకు అమ్ముడైనట్టు తెలిసింది.ఈ సినిమా చంద్రముఖిని మరిపించిందని ట్రేడ్ వర్గాలుచెబుతున్నాయి. ఒక్క నైజాం ఏరియాలోనే ఈ సినిమాఆరేడు కోట్ల వరకుకలెక్ట్ చేయగలదని డ్రిస్టిబ్యూటర్‌కరుణాకర్ రెడ్డి నమ్మకంతోఉన్నారు. రాయలసీమలో మినహా నైజా, కోస్తాఆంధ్రలో అపరిచితుడు పెద్ద హిట్‌అయినట్టు సినీ వ్యాపార వర్గాల అంచనా.ఆంధ్రప్రదేశ్‌లో డ్రిస్టిబ్యూటర్ల షేర్ 15 కోట్లవరకు ఉండవచ్చని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











