కృష్ణవంశీహీరోయిన్ స్వాతి
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
కృష్ణవంశీతాజా చిత్రం డేంజర్‌లో మా టీవీ (కలర్స్‌ఫేం) యాంకర్ స్వాతి హీరోయిన్‌గా నటిస్తోంది.సుంకర మధు మురళి నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోలుగా అల్లరినరేష్, సాయిరాం శంకర్, అభిషేక్ నటిస్తున్నారు.సినిమా సగం పూర్తయిన తర్వాత కానీ వివరాలువెల్లడి కాలేదంటే ఎంత లోప్రొఫైల్ లోఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. శ్రీ ఆంజనేయం,చక్రం సినిమాలు ఫ్లాప్ కావడంతోకృష్ణ వంశీ స్టార్ వాల్యూ లేని మంచి కథాచిత్రం ఇప్పుడు తీస్తున్నారు. శ్రీ ఆంజనేయంసినిమాలో కొంత పెట్టుబడి పెట్టికృష్ణవంశీ చేతులు కాల్చుకున్నారు.కృష్ణవంశీ వంటి సృజనాత్మక దర్శకుడు పెద్ద పేరులేని నటీనటులతోనే మంచి ప్రయోగాలు చేయగలరనిభావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











