జై చిరంజీవమూడు పాటల రికార్డింగ్
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
చిరంజీవితదుపరి చిత్రం జై చిరంజీవ కోసంమణిశర్మ స్వరపరిచిన మూడు పాటలు బాగావచ్చాయని చెబుతున్నారు. ఈ సినిమానుసి.అశ్వనీదత్ నిర్మిస్తుండగా,విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. సమీరారెడ్డి,భూమికహీరోయిన్లుగా నటించబోతున్నారు. ఈసినిమా మొదటి షెడ్యూల్ అమెరికాలోనిలాస్‌వెగాస్‌లో జరిగింది. డైరెక్టర్‌విజయభాస్కర్, రచయిత త్రివిక్రం శ్రీనివాస్ మొదటిసారిగాచిరంజీవితో చేస్తున్న చిత్రమిది. అమెరికాషెడ్యూల్‌తర్వాత హైదరాబాద్‌లో రెండో షెడ్యూల్‌ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications











