ఛలో చెన్నైఅనబోతున్న త్రిష
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
అగ్రనటి త్రిషజులై 28 నుంచి రెండు తమిళ సినిమాల్లో నటించనుంది. ఇటీవలఒకదానితర్వాత ఒక తెలుగు సినిమాలో నటించినఆమె యాభై రోజుల పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉండబోతోంది.మహేష్‌బాబు అతడు,రాఘవేంద్రరావు-నితిన్‌ల అల్లరి బుల్లోడుసినిమాల్లో కొద్దిగా మిగిలిన పని పూర్తి చేసుకునిఆమె ఛలో చెన్నై అనాలనుకుంటోంది. తమిళంలో ఆరుచిత్రంలో జులై 28 నుంచి త్రిష నటించనుంది. ఆ తర్వాతఅతనొక్కడే రీమేక్ మాస్‌ఉండనే ఉంది. సెప్టెంబర్ నెలాఖరు నుంచిఆమె ఎంఎస్ రాజు పౌర్ణమి సినిమాలో నటించవలసి ఉంది. ఆసినిమా సంక్రాంతికివిడుదల అవుతుంది. విక్రం-గుణశేఖర్‌ల తెలుగు సినిమాలో కూడా త్రిషనటించవలసి ఉంది.


Click it and Unblock the Notifications











