సెప్టెంబర్‌లోబాలకృష్ణ-జయంత్‌ సినిమా

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

29-07-2005

బాలకృష్ణ-పిబిఆర్ట్స్‌ సినిమా ఆడియో అగస్టు మొదటి పక్షంలోవిడుదలవుతుందని తాజా సమాచారం.సినిమాను సెప్టెంబర్‌లో విడుదల చేయవచ్చు. ప్రస్తుతంక్లెయిమాక్స్‌ సన్నివేశాలను బాలకృష్ణ, చార్మి,కత్రినా కైఫ్‌లమీద చిత్రీకరిస్తున్నట్టు నిర్మాత చెప్పారు.క్లెయిమాక్స్‌ సన్నివేశాలకు బాగా ఖర్చుఅవుతోందన్నారు. బాలకృష్ణ ఫ్యామిలీ డ్రామాఉన్న అనేక చిత్రాల్లో నటించారని, ఈ సినిమాలో అది కొత్త తరహాలో ఉంటుందనిఆయన చెప్పారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు మణిశర్మఆరు పాటలను స్వరపరిచారు. ఆడియో విడుదలనాటికి సినిమా పేరు ఖరారవుతుంది. ఈ చిత్రానికిజయంత్‌ దర్శకత్వం వహించారు.

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X