హోంపేజి

By Staff

అతడులోమహేష్‌బాబు క్యారక్టర్‌ ఎటువంటిది? అదియాక్షన్‌ చిత్రమని అందరికీ తెలుసు.అతడు వెరైటీగా ఉంటాడు. వెరైటీగాఆలోచిస్తాడు. ఏ పనైనా వెరైటీగా చేస్తాడు.అతనంటే అమ్మాయిలకు పిచ్చ క్రేజ్‌.జీవితాన్ని పైలా పచ్చీసుగా గడిపేస్తుంటాడు.సెకండాఫ్‌ నుంచి అతను విలన్లపనిపడతాడు. ఈ సినిమాలో తోట తరణి నిర్మించినఇల్లు, చర్చి సెట్లు కనువిందుగాఉంటాయి. రెండు టైమ్‌ఫ్రీ షాట్స్‌ కోసంలండన్‌ నుంచి 160 స్టిల్‌ కెమెరాలనుతెప్పించి ఐదు రోజుల పాటు షూటింగ్‌ జరిపారు.ముంబాయి నుంచి 500 ఫ్రేమ్స్‌గల స్టిల్‌కెమెరాను తెప్పించామన్నారు. ఈ యాక్షన్‌సన్నివేశాలు హాలివుడ్‌ స్ధాయిలోఉన్నాయని నిర్మాత చెప్పారు. జయభేరి ఆర్ట్‌ప్రొడక్షన్స్‌ పతాకంపై మురళీమోహన్‌సమర్పిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రం శ్రీనివాస్‌దర్శకత్వం వహిస్తున్నారు.నిర్మాతలు డి కిషోర్‌, ఎం రామ్మోహన్‌.సంగీతం మణిశర్మ. ఈ సినిమా జులైలోవిడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X