హిందీచిత్రంలో నయనతార!
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
చంద్రముఖిసినిమాతో స్టార్ తిరిగిన నయనతారఒక భారీ హిందీ సినిమాలో నటించనుంది. ఆసినిమాలో సల్మాన్‌ఖాన్ గానీ హృతిక్‌రోషన్ గానీ హీరోగా నటించవచ్చు.తమిళ, తెలుగు, మలయాళ భాషల్లోబిజీగా ఉన్న ఈ మలయాళ సుందరికి ఇంతత్వరగా బాలీవుడ్ ఛాన్స్ రావడం పట్లఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మలయాళంలో జయరాం సరసననటించిన ఆమె ఇప్పుడు మోహన్‌లాల్‌తోనటిస్తోంది. తమిళంలో ఎస్‌జె సూర్య,సింబు, జీవా వంటి హీరోలతో ఆమె నటిస్తోంది. తెలుగులోజూనియర్ ఎన్టీఆర్‌వంటి పెద్ద హీరోలు ఆమె కాల్షీట్ల కోసంఎదురుచూస్తున్నారు. ఇంత డిమాండ్‌ఉన్నప్పటికీ నయనతార వినయవిధేయతలను విడనాడకపోవడాన్నిప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











