twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలకృష్ణ సినిమాకేబయ్యర్లు కరువా?

    By Staff
    |

    హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

    29-06-2005

    ;?

    ఇంతకాలంవేలం వెర్రిగా వ్యాపారం చేసిన తెలుగుసినిమా బయ్యర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.బాలకృష్ణ నటించినపిబి ఆర్ట్స్‌ చిత్రం విషయంలోనే బయ్యర్లుతోక పీకుడుగా వ్యవహరిస్తున్నారంటేఇతర సినిమాల పరిస్ధితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు.బయ్యర్లు లేక నిర్మాతలు తమ సినిమాలుపూర్తయినప్పటికీ షూటింగ్‌ను సా...గదీస్తున్నారు.సినిమా పూర్తయిన తర్వాత కూడా ఇంకా రెండుపాటలు చిత్రీకరించవలసి ఉందని చెప్పారంటేబయ్యర్లు ముందుకురాలేదనే అర్ధం. ఇటీవల పెద్ద సినిమాలు ఫట్‌మనడంతోబయ్యర్లు భారీ బడ్జెట్‌ చిత్రాల విషయంలో ఆచితూచివ్యవహరిస్తున్నారు. అదీగాక బాలకృష్ణ గ్రహస్ధితిబాగుండలేదన్న సెంటిమెంట్‌పరిశ్రమలో ఉంది. ఆయన సినిమా విజయేంద్రవర్మఫ్లాప్‌ కావడం, ఆయన కేసుల్లోఇరుక్కోవడం బయ్యర్ల భయానికికారణం. మళ్ళీ ఒక సినిమా హిట్‌ అయితేచాలు, బయ్యర్లు బాలకృష్ణ సినిమా ప్రారంభంరోజునే డబ్బు సంచులతో ప్రత్యక్షమవుతారు.ఇది సినిమా రంగంలోని విశేషం. జూన్‌లోనేవిడుదల కావలసి ఉన్న బాలకృష్ణ పిబి ఆర్ట్స్‌చిత్రం షూటింగ్‌ ఇప్పటికీ కొనసా...గడానికి కారణంబయ్యర్ల తడబాటేనని చెబుతున్నారు. మహేష్‌బాబు ఇటీవలిసినిమాలు బాగా ఆడకపోయినా అతడు సినిమా వ్యాపారంబాగా జరిగింది. భారీ సినిమాల్లోదీనిని మినహాయింపుగా చెప్పుకోవచ్చు.

    హోంపేజి

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X