అల్లు అర్జున్‌మార్షల్ ఆర్ట్స్
వరుసగామూడు సినిమాలు హిట్ అయిన అల్లు అర్జున్‌తన స్కిల్స్‌ను ఇంకా పెంచుకోడానికికృషి చేస్తున్నాడు. మావయ్యదిమొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు అనిరియల్ లైఫ్ పాట పాడుకున్న అర్జున్‌జీన్స్‌లో తాత అల్లు రామలింగయ్య నటనానైపుణ్యం ఉండడంతో అతను ఏఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లోనూ శిక్షణపొందవలసిన అవసరం లేకపోయింది.తాజాగా అర్జున్ సొంత బ్యానర్ గీతాఆర్ట్స్ సినిమా చేయబోతున్నాడు. దీనికికరుణాకర్ దర్శకత్వంవహించబోతున్నారు. ఈ సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌నేర్చుకోవడానికి అల్లుఅర్జున్ సమాయత్తమౌతున్నాడు. మంచికథలు, మంచి దర్శకులుఉండడంతో హ్యాట్రిక్ సాధించిన అర్జున్‌కుతన విజయాల మీద స్పష్టత ఉంది.అందువల్లనే అతను తన సినిమాలవిజయానికి దర్శకులేకారణమంటున్నాడు.


Click it and Unblock the Notifications











