మార్చి 25నసోగ్గాడు విడుదల
తరుణ్, ఆర్తిఅగర్వాల్ జంటగా సురేష్ ప్రొడక్షన్స్‌సంస్ధ నిర్మిస్తున్న సోగ్గాడు మార్చి 25నవిడుదల కానుంది. గతంలో ఇదే జంటతోసురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన నీకునేను నాకు నువ్వు చిత్రం హిట్‌అయింది. ప్రస్తుతం సోగ్గాడు పాటచిత్రీకరణ నానక్‌రామ్‌గుడాలోజరుగుతోంది. ఒక మధ్యతర గతియువకుడి ప్రేమ కథను విభిన్నంగాచిత్రీకరించారు. సినిమా ఆడియో బాగావచ్చిందని, చక్రి మంచి సంగీతంఅందించారని దర్శకుడు రవిబాబుచెబుతున్నారు. సినిమా ఆడియో మార్చిరెండో వారంలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











