చక్రంలోనలిగిపోయిన ప్రభాస్!
ప్రభాస్-కృష్ణవంశీలచక్రం సినిమా మార్చి 25న విడుదలకానుంది. ఆర్ధిక కారణాల వల్ల సినిమాఅనుకున్న సమయంలో పూర్తి కాలేదు.చక్రం ఆలస్యం కావడంతో ప్రభాస్‌కుఆసక్తి పోయింది. రాకమౌళి దర్శకత్వంలోఒక సినిమా చేస్తున్న అతను దాని మీదేఆసక్తి చూపుతున్నాడని చెబుతున్నారు.రెమ్యూనరేషన్ విషయంలో చక్రంనిర్మాతలకు తనకు మధ్య విభేదాలుతొలగిపోయాయని ప్రభాస్ చెబుతున్నాడు.ఇమేజ్ విషయంలో అతనికి, కృష్ణవంశీకిమధ్య విభేదాలు అలాగే ఉన్నాయని తెలుస్తోంది.చక్రంలో పాత్ర తన ఇమేజిని పెంచదని,రాజమౌళి దర్శకత్వంలో మాస్‌హీరోగా తన ఇమేజ్ బాగా పెరుగుతుందనిప్రభాస్ ఉద్దేశం. ఒక దశలో చక్రంకంటే రాజమౌళి సినిమా విడుదల కావాలనిప్రభాస్ కోరుకున్నాడు.


Click it and Unblock the Notifications











