జైచిరంజీవ ఏప్రిల్ 9న ప్రారంభం
చిరంజీవిహీరోగా కె.విజయభాస్కర్‌దర్శకత్వంలో సి.అశ్వనీదత్‌నిర్మిస్తున్న జై చిరంజీవ సినిమాషూటింగ్ ఏప్రిల్ తొమ్మిదిన ప్రారంభంకానుంది. ఈ సినిమాలో భూమిక, సమీరారెడ్డిహీరోయిన్లు.
బాలకృష్ణహీరోగా అంబికా ఆర్ట్స్ అధినేతలు అంబికాకృష్ణ, అంబికా రామచంద్రరావునిర్మించే చిత్రం కథ సిద్ధమైంది. ఈసినిమాకు ఎఎస్ రవికుమార్ చౌదరిదర్శకత్వం వహిస్తున్నారు.
మహేష్‌బాబు హీరోగా ఎంఎస్ ఆర్ట్స్‌అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి భారీసినిమాకు కథ సిద్ధమవుతోంది
పవన్ కళ్యాణ్ హీరోగా శరత్‌మరార్ నిర్మించే చిత్రం కథా చర్చలురెగ్యులర్‌గా జరుగుతున్నాయి. ఈసినిమాకు పవన్‌కళ్యాణేదర్శకత్వం వహిస్తాడు.


Click it and Unblock the Notifications











