ఇంకా కొలిమిఎక్కనిపవన్‌ బంగారం

By Staff

పవన్‌కళ్యాణ్‌ బంగారం సినిమామొదలవుతుందో లేదోనన్న పరిస్ధితినెలకొంది. స్క్రిప్టులో తన పాత్రను ఇంకాఎలివేట్‌ చేయమని పవన్‌ కోరుతుండగా తమిళ డైరెక్టర్‌ధరణి అబ్బే వీల్లేదు అంటున్నారు.దీనితో విరామం కోసం పవన్‌ లండన్‌వెళ్ళి తిరిగి వచ్చారు. ఈ నెలాఖరులోపుపవన్‌ అంగీకరించకపోతే పవన్‌లేకుండానే బంగారం ప్రారంభమవుతుందనిధరణిఅంటున్నట్టు సమాచారం. ఎఎంరత్నం, ధరణి, పవన్‌ కళ్యాణ్‌కాంబినేషన్‌లోని బంగారం సినిమాజిల్లావారీ హక్కుల కోసం కొనుగోలుదారులుఎగబడ్డారు. సినిమా నానాటికీ ఆలస్యంకావడం వారికి అసంతృప్తి కలిగిస్తోంది.ఇలా ఉండగా పవన్‌ గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లోరానున్న సినిమా కథాచర్చల్లో బిజీగాఉన్నారు. ఈ సినిమాకు పవన్‌ స్వయంగా దర్శకత్వం వహించిబోతున్నారు.

బంగారంపైమా ఫిబ్రవరి నెల కథనాలు
పవన్‌కు పట్టనిదే బంగారం
పవన్‌బంగారం ప.గో హక్కులు రూ 1.2 కోట్లు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X