నరసింహుడుకథ కన్నడ సినిమాదా?
ఎన్టీఆర్‌నరసింహుడు సినిమాకు కన్నడచిత్రం దుర్గికి పోలికలున్నాయని చెబుతున్నారు.కొన్ని డజన్ల కథలు విని, కొన్ని సంవత్సరాలుఎదురుచూసినతర్వాత నరసింహుడు కథతనకు నచ్చిందని నిర్మాత చెంగలవెంకటరావు చెప్పిన విషయంతెలిసిందే. దుర్గి సినిమాలోహీరోయిన్ ఫస్టాఫ్‌లో ఎన్నో కష్టాలనుమౌనంగా భరిస్తుంది. సెకండాఫ్‌లోతిరగబడుతుంది. నరసింహుడులోకూడా ఎన్టీఆర్ ఫస్టాఫ్‌లో కష్టాలు పడతాడు.విలన్ చేసే దౌర్జన్యాలను మౌనంగా భరిస్తాడు. సెంకడాఫ్‌లో ఉగ్రనరసింహుడుగా మారి శత్రువులనుమట్టు బెడతాడు. బి.గోపాల్ దర్శకత్వంలోరూపుదిద్దుకున్న ఈ సినిమా ఎన్టీఆర్ బర్త్‌డేనాడు మే 20నవిడుదల కాబోతోంది. ఇందులో అమీషాపటేల్,సమీరారెడ్డి హీరోయిన్లుగా నటించారు. సమీరారెడ్డి అందాలుప్రేక్షకులను కలవరపెట్టనున్నాయి.


Click it and Unblock the Notifications











