నయనతారకుతెలుగులో 15 ఆఫర్లు
సరిగ్గాఇరవయ్యేళ్ళ వయసు. మంచి ఎత్తు.చురుకైన కళ్ళు దొండ పండువంటి పెదవులు. కట్టిందిసంప్రదాయకమైన చీర అయినాఅందమైన భాగాలన్నీ కన్పిస్తుంటాయి.ఇటువంటి నయనతారకు అవకాశాలురాకుండా ఎలా ఉంటాయి? ఆమెనుచంద్రముఖిలో హీరోయిన్‌గా ఎంపికచేసుకుని రజనీకాంత్ తన టేస్ట్‌నుచాటుకున్నారు. ఇప్పటికే తమిళంలోమూడు, మలయాళంలో రెండు సినిమాలుఒప్పుకున్న నయనతారకు తెలుగులోఅయితే ఏకంగా 15 ఆఫర్లు వచ్చాయట. అంతటైం ఎక్కడుందని నయనతారప్రశ్నిస్తోంది. ఆమెకు చంద్రముఖిహ్యాంగోవర్ ఇంకా వీడలేదు. టర్కీలోషూటింగ్ అనుభవాలు మధురంగాఉన్నాయని ఆమె చెప్పింది. టర్కీ నాన్ వెజ్‌వంటకాలను ఇష్టంగా తినేయడంతో ఆమెమూడు కిలోలు బరువు పెరిగిపోయిందట.


Click it and Unblock the Notifications











