మహేష్-పూరిసినిమా ప్రారంభం
మహేశ్‌బాబుపూరి జగన్నాథ్‌ల సినిమా ఇటీవల ప్రారంభమైంది. వైష్ణో అకాడమి పతాకంపై నిర్మితమయ్యేఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలుమే 23న జూబ్లి హిల్స్‌లోని పూరిజగన్నాథ్ కార్యాలయంలోజరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించినముహూర్తపుషాట్‌కుమహేష్‌బాబు సోదరి మంజుల క్లాప్ నివ్వగా, కృష్ణ కెమెరాస్విచాన్ చేశారు. ఈ కార్యక్రమంలోహీరో మహేష్‌బాబు, దర్శక, నిర్మాతపూరి జగన్నాథ్, ఎఫ్‌డిసి ఛైర్మన్ ఆదిశేషగిరిరావు,సంజయ్, నమ్రతా మహేష్, మెహర్‌రమేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కృష్ణతదితరలు పాల్గొన్నారు. ముంబాయిమాఫియా నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం రెగ్యులర్‌షూటింగ్ జూన్‌లో ప్రారంభమౌతుందనిపూరి జగన్నాథ్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరామేన్‌గాశ్యామ్ కె. నాయుడు. మిగిలిన సాంకేతికనిపుణులు, ఇతర నటీనటుల వివరాలనుఅతి త్వరలో తెలియజేస్తామని జగన్నాధ్‌చెప్పారు.


Click it and Unblock the Notifications











