అందరివాడుసూపర్ అండర్‌స్టాండింగ్
చిరంజీవి,నాగార్జున మంచి మిత్రులు కాబట్టి ఇద్దరిసినిమాలు అందరివాడు, సూపర్‌లవిడుదల మధ్య దాదాపు నెలరోజుల వ్యవధి ఉండేలాప్లాన్ చేసుకున్నారు.జూన్ 1న విడుదల కానున్నఅందరివాడులో కొడుకు చిరంజీవి కంటేతండ్రి చిరంజీవి పాత్ర హైలైట్ అని చిరంజీవిస్వయంగా చెప్పారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు మాస్‌నువెర్రెత్తిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్‌సంగీతం సమకూర్చారు. తండ్రి చిరంజీవి లుంగీకట్టుతో, కోర మీసంతోవెరైటీగా కన్పిస్తున్నారు. టబు, రిమ్మీసేన్‌ప్రధాన హీరోయిన్లు కాగా రక్షితఒక పాటలో నటించింది. ఇక నాగార్జునసూపర్ ఫైట్స్, చేజింగ్‌లతో పూర్తి యాక్షన్‌సినిమాలా ఉంటుంది.


Click it and Unblock the Notifications











