తేజపైఫిల్మ్‌ఛాంబర్ నిషేధం
దర్శకుడుతేజపై ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్‌ఛాంబర్ అఫ్‌కామర్స్ నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్నివారం క్రితమే తీసుకున్నప్పటికీ మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) అధ్యక్షుడుమోహన్‌బాబు శుక్రవారం విలేకరులసమావేశం ఏర్పాటు చేసి ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాన్ని ఖండించడంతో ఇది వెలుగులోకివచ్చింది. తేజ ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు తీయకూడదనినిషేధం విధించారు.తేజకు సహకరించవద్దని స్టూడియోలకు, ల్యాబ్‌లకు,టెక్నీషియన్లు, వర్కర్లకుఫిల్మ్‌ఛాంబర్ సూచించింది. తేజపై నిషేధంవిధించడాన్ని ఏకపక్ష, అనైతిక నిర్ణయంగామోహన్‌బాబు అభివర్ణించారు.అరవై ఏళ్ళుగా తెలుగు సినిమాపరిశ్రమలో ఎవరి మీదా నిర్ణయంవిధించలేదని ఆయన అన్నారు. తేజతమను మోసగించాడని, సినిమా నిర్మాణవ్యయాన్ని దురుద్దేశంతో పెంచాడనిధైర్యం నిర్మాతలు చేసినఫిర్యాదు మేరకు ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది.


Click it and Unblock the Notifications











