చిరంజీవిఅమెరికా యాత్ర
రొటీన్‌మెడికల్ చెకప్ కోసం చిరంజీవి ఈ నెలలో అమెరికావెళ్ళనున్నట్టు తెలిసింది. రెండువారాల పాటు అమెరికాలో గడిపిన అనంతరంఆయన గీతా ఆర్ట్స్ ద్విపాత్రాభినయ చిత్రంషూటింగ్‌లో పాల్గొంటారు.
ప్రస్తుతంచిరంజీవి ఈ సినిమా పాటల ట్యూన్స్‌పై దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసికసరత్తు చేస్తున్నారు. మరో పక్కపవన్ కళ్యాణ్-చిరంజీవి కాంబినేషన్‌సినిమా కోసం కథా చర్చలు జరుగుతున్నాయి.ఫిట్‌నెస్‌కోసం చిరంజీవి ఏడాదికోసారి అమెరికా వెళ్ళడంమామూలే.


Click it and Unblock the Notifications











