అమితాబ్‌బచ్చన్‌-మా పక్కింటి అబ్బాయి

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

04-11-2005

నిర్మాతలగడపాటి శ్రీధర్‌ తన తదుపరిచిత్రానికి అమితాబ్‌ బచ్చన్‌- మాపక్కింటి అబ్బాయి అని పేరు పెట్టారు.టైటిల్‌ ఎంతో వెరైటీగా ఉన్న ఈ సినిమాలోప్రేమిస్తే ఫేం భరత్‌ నటించనున్నారు.రచయిత వీరు పోట్ల ఈ చిత్రంలో దర్శకుడిగా ఆరంగేట్రంచేయనున్నారు. ఈ సినిమాలోఇప్పటివరకు రోజా ఒక్కరే ఎంపికయింది.మొదటి సినిమా ఫేం స్వరాజ్‌సంగీతం సమకూర్చుతారు. వీరు పోట్లఎంఎస్‌ రాజు సినిమాలు నువ్వు వస్తానంటేనేనొద్దంటానావర్షం చిత్రాలకు పనిచేశారు.

హోంపేజి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X