హీరోయిన్లదుబారా, నిర్మాతల గాభరా
ఇతరప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్నహీరోయిన్లతో తెలుగు నిర్మాతలుపడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. స్టార్‌హోటల్ రూములో దిగిన క్షణం నుంచి వారుఆర్డర్ చేసే ఆహార పదార్ధాల నుంచి డ్రింక్స్‌వరకు బిల్లు తడిసి మోపెడవుతోందట.
అందుకే ప్రముఖనిర్మాత రామానాయుడు హీరోహీరోయిన్లతో అగ్రిమెంటుచేసుకున్నప్పుడే కొన్ని షరతులు విధిస్తారు. ఎంత గొప్ప స్టార్లయినాఆయన గెస్ట్ హౌస్‌లో దిగాల్సిందే. అక్కడఅందుబాటులో ఉండే ఫుడ్ తినాల్సిందే. అది నచ్చకపోతే ఎవరి డబ్బుతో వాళ్ళుబయట నుంచి ఫుడ్ తెప్పించుకోవాలి. నిర్మాతసొమ్మే కదా అని దుబారా చేసేహీరోయిన్లకు సంగీత మినహాయింపు.ఆమె తల్లి నాలుగు వంటపాత్రలు, ఒకఎల్రక్టిక్ స్టవ్‌తో ఎప్పుడూ ఆమెతో ఉంటుందికాబట్టి నిర్మాతలకు పెద్ద రిలీఫ్.
heroins hotel expenditure turns nightmare to producers telugu cinema news telugu film news telugu cinema


Click it and Unblock the Notifications