సల్మాన్ సినిమా వదులుకున్న త్రిష
బాలీవుడ్‌లోసల్మాన్‌ఖాన్ సరసన అంత పెద్దఛాన్స్ వస్తుందని ఊహించి ఉంటే ఇన్నితెలుగు సినిమాలు ఒప్పుకునేదాన్ని కాననిత్రిష ఇప్పుడు బాధ పడుతోంది.
సల్మాన్‌హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో నటించవలసిందిగాదర్శకుడుప్రియదర్శన్ ఆమెను సంప్రదించగాడేట్స్ ఖాళీలేని ఆమె ఆఫర్‌నుఅంగీకరించలేకపోయింది. త్రిష ఐదారుపెద్ద తెలుగు సినిమాల్లో నటించడానికిఒప్పకుంది.
వీటిని పూర్తిచేయడానికి ఆమెమరో ఏడాది పట్టవచ్చు. సల్మాన్ సినిమాలోఆఫర్ వచ్చిన విషయం నిజమేనని,తెలుగులో బిజీగా ఉన్నందున ఒప్పుకోలేదనిఅంగీకరించిన త్రిష వచ్చే ఏడాదిప్రియదర్శన్ మరో చిత్రంలో తాను నటించే అవకాశం ఉందని చెప్పింది.
busy trisha could not accept offer to act in salmans movie telugu cinema news telugu film news telugu cinema


Click it and Unblock the Notifications