తనూశ్రీటాలీవుడ్‌ ఆరంగేట్రం వచ్చేవారం

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

08-11-2005

అంబికాప్రొడక్షన్స్‌ బాలకృష్ణతో తీస్తున్న సినిమాషూటింగ్‌లో బాలీవుడ్‌ భామతనూశ్రీ దత్తా నవంబర్‌ 16నుంచి పాల్గొంటుంది. అన్నపూర్ణ, పద్మాలయస్టూడియోలలో వేసిన సెట్లలో బాలకృష్ణ,సదా మీద ఒక పాటను చిత్రీకరిస్తున్నారు.ఎఎస్‌ రవికుమార్‌ చౌదరి దర్శకత్వంవహిస్తున్న ఈ సినిమాను అంబికా కృష్ణ నిర్మిస్తున్నారు. ప్రభుదేవాకు ఒకప్పుడుఅసోసియేట్‌గా పనిచేసిన దినేష్‌ నృత్యదర్శకత్వం వహిస్తున్నారు.

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X