అభినయశృంగారం!

By Staff

వళ్ళంతకవ్వింత కావాలిలే అన్నట్టు వళ్ళుదాచుకోకుండానటించే అభినయశ్రీతెలుగులో వగలాడి క్యారెక్టర్లతో దుమ్ములేపుతోంది. ఇటీవల ఆప్తుడులోఆమె చేసిన మసాలా డ్యాన్స్‌ మగాళ్ళమతులు పోగొట్టింది. తల్లి అనూరాధనుమించిపోయి నటిస్తున్న ఆమె షకీలా,రమ్యకృష్ణ, నగ్మాలుదిగదుడుపేనంటున్నారు. ఆర్య సినిమాలోఆమె పాట ఆ అంటే అమలాపురం- ఇ అంటేఇచ్చాపురం ఆమె కెరీర్‌ను మలుపుతిప్పింది. ఇప్పుడామెకు ఐటం సాంగ్స్‌లో వద్దంటే అవకాశాలువస్తున్నాయట.

Recent Stories

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X