అమెరికాలో 11ప్రింట్లతో జై చిరంజీవ
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
చిరంజీవిచిత్రం జై చిరంజీవ అమెరికాలో 11ప్రింట్లతో విడుదల కానుంది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా ఇన్ని ఎక్కువప్రింట్లతో అమెరికాలో విడుదల కాలేదు.అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు విజయభాస్కర్.కథత్రివిక్రం శ్రీనివాస్. భూమిక, సమీరారెడ్డిహీరోయిన్లు. ఓ సాదాసీదా పల్లెటూరియువకుడు ఒక ధ్యేయం కోసం నగరానికివచ్చి, ఆ తర్వాత విదేశాలకువెళ్ళి తిరిగి రావడం సినిమాలోనిప్రధానాంశం. ఈ సినిమాలో చిరంజీవి పేరుసత్యనారాయణ మూర్తి. ఆయనహనుమంతుడికి వీర భక్తుడు. ఈ సినిమాషూటింగ్ అమెరికాలో 33 రోజుల పాటు జరిగింది. సినిమాఆడియో నవంబర్ 11న, సినిమాడిసెంబర్‌లో విడుదల కానున్నాయి.సంగీతం మణిశర్మ. ఇతర నటీనటులుజయప్రకాష్ రెడ్డి,తనికెళ్ళ భరణి, అర్బాజ్‌ఖాన్,రాహుల్‌దేవ్, సునీల్, బ్రహ్మానందం,వేణుమాధవ్, ఎవిఎస్, సుధ, ఎంఎస్ నారాయణ.


Click it and Unblock the Notifications











