చిరంజీవిస్టాలిన్ వాయిదా
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
చిరంజీవి-మురుగదాస్‌లప్రతిష్టాత్మక చిత్రం స్టాలిన్ ప్రారంభంనవంబర్ నుంచిడిసెంబర్‌కు వాయిదా పడింది. నవంబర్ 17నప్రారంభం కావలసిఉన్న ఈ సినిమా డిసెంబర్ మధ్యకువాయిదా పడింది. ఈ చిత్ర రచయిత, దర్శకుడు మురుగదాస్‌స్క్రిప్టులో కొన్ని మార్పు చేస్తున్నందు వల్లప్రాజెక్టుఒక నెల రోజుల పాటు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈసినిమా కోసం 45ఏళ్ళ వయసున్న వ్యక్తిని విలన్‌గాఎంపిక చేయాలనుకుంటున్నారు.ప్రకాష్‌రాజ్‌కు అవకాశం ఇచ్చే ప్రసక్తిలేదని మురుగదాస్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











