జానీలోపాలను వివరించిన పవన్
పవన్‌కళ్యాణ్ జీవిత భాగస్వామి ఒక టీవీఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినవిషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వచ్చీరాని తెలుగులో మాట్లాడినా ఆమె తనభావాలను చక్కగా వివరించగలిగింది.పవన్ కళ్యాణ్‌తో చాలా కాలంగా కలిసిజీవిస్తున్న ఆమె ఒక బాబుకు జన్మనిచ్చినసంగతి తెలిసిందే. ఒక టీవీ ఛానల్‌నేడు ఆమె ఇంటర్వ్యూను ప్రసారంచేసింది.
ఏ పని చేసినా పవన్‌నూరుశాతం ఇన్‌వాల్వ్‌మెంట్‌తోచేస్తాడని, అందువల్ల అతనికి ఇతరులుతన అంచనాలకు తగ్గట్టుగాచేయకపోతే తేలిగా కోపం వస్తుందనిఆమె చెప్పింది. పవన్ టీవీ ఛానల్‌రూమ్‌కి రాకపోయినా ఆయన తనకార్యాలయంలో ఇచ్చిన ఇంటర్వ్యూను కూడామధ్య మధ్యలొ ప్రసారం చేశారు.జానీ సినిమా ఫ్లాప్ కావడానికికారణాలను ఆయన చక్కగావిశ్లేషించారు. నాలుగు గంటల పాటు వచ్చేస్క్రీన్‌ప్లేను తాను రాసుకున్నానని దానినికుదించడంలో జరిగిన లోపాల వల్ల సినిమాదెబ్బతిన్నదని, కొందరు అనుకున్నట్టుపరాజయానికి రేణుదేశాయ్ కారణంకాదని అయన చెప్పారు.


Click it and Unblock the Notifications











