బాలసుబ్రమణ్యంసినిమా హీరో రవి
చాలాకాలం తర్వాతఎస్పీ బాలసుబ్రమణ్యం సినిమా నిర్మించబోతున్నారు. గతంలోకొడుకును హీరోగా పెట్టి సినిమా తీసిఆయన చేతులు కాల్చుకున్నారు. ఆయనరవిని కొత్త సినిమాకు హీరోగా ఎంపికచేసుకున్నారు.
రవి ప్రస్తుతం లక్ష్మీమూవీ మేకర్స్ చిత్రం రాస్కెల్‌లో నటిస్తున్నాడు.బాలు సినిమాకు దర్శకుడు, సంగీత దర్శకుడుఎవరన్నది ఇంకా రహస్యంగా ఉంచారు. కొద్దిరోజులు ఆగి బాలసుబ్రమణ్యమే వీరి పేర్లనుప్రకటించే అవకాశముంది.
రవికితమిళంలో ఇటీవల మంచి డిమాండ్‌ఏర్పడింది. రవి డేట్స్ విషయంలో ఆయనతండ్రి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











