అమ్రిష్‌పురి ఆరోగ్యంవిషమమా?
ఇటీవలే ఒక తెలుగుసినిమా అంగీకరించిన అమ్రిష్‌పురికి బ్లడ్‌కేన్సరని వచ్చిన వదంతులు నిజమే అన్పిస్తున్నాయి. తన జీవితచరిత్రరాసుకోవడంలో బిజీగా ఉన్న ఆయన కొత్తసినిమాలను బాగా తగ్గించుకుంటున్నారు.
ఆయన ఆరోగ్యంపై వచ్చినవార్తలను నవ్వుతూ కొట్టి పారేసినప్పటికీఆయన ఇదివరకటిలా హుషారుగా కన్పించడంలేదు. మరో బాలీవుడ్ స్టార్ షారుఖ్‌ఖాన్‌కూడా జీవిత చరిత్ర రాసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











