దాసరినిర్మాణం, తేజ దర్శకత్వం
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
దాసరినారాయణ రావు నిర్మించనున్న చిత్రానికియంగ్ తరంగ్ దర్శకుడు తేజ దర్శకత్వం వహించబోతున్నారు.కొంత కాలం సినిమాలకు దూరంగా ఉంటాననితేజ ప్రకటించినప్పటికీ దాసరి నారాయణ రావు పిలిచి తనసినిమాకు దర్శకత్వం వహించమని కోరడంతోతేజ మళ్ళీ వెలుగులోకి వచ్చారు. కొత్త నటీనటులతో తక్కువబడ్జెట్ చిత్రాలనుఆఫ్‌బీట్‌గా తీయడంలో తేజ సిద్ధహస్తుడనిదాసరి నారాయణ రావుగట్టి నమ్మకం. దాసరి కూడా తనకెరీర్ మొదట్లో ఇటువంటి సినిమాలకు దర్శకత్వం వహించిట్రెండ్ సెట్టర్ అయ్యారు. ఇటీవల అనేక వివాదాల్లోచిక్కుకున్న తేజ కొంత కాలం సినిమాలకుదూరంగా ఉందామనుకుంటుండగా దాసరివంటి పెద్ద మనిషి అవకాశంఇవ్వడంతోకాదనలేకపోయారు.


Click it and Unblock the Notifications











