ఎన్టీఆర్-రాజమౌళిసినిమా విజయసింహ
స్టార్‌డైరెక్టర్ సొంతంగా ఎన్టీఆర్‌తో నిర్మిస్తున్నసినిమాకు విజయసింహ అనిపేరు పెట్టినట్టు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలోఎన్టీఆర్ సినిమా సింహాద్రి సూపర్‌హిట్ అయినప్పుడేఎన్టీఆర్ రాజమౌళిసొంత చిత్రంలో నటించడానికి అంగీకరించారు.
రాజమౌళి తన సొంత బ్యానర్‌విశ్వామిత్ర క్రియేషన్స్ కింద నిర్మిస్తున్న ఈ చిత్రం ఎప్పుడుప్రారంభమవుతుందో ఇంకా స్పష్టంకాలేదు. బి.గోపాల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌నటిస్తున్న సినిమా షూటింగ్‌విశాఖపట్నం పరిసరాల్లో జోరుగా సాగుతోంది.వర ముళ్ళపూడి దర్శకత్వంలోదాదాపు పూర్తయిన ఎన్టీఆర్ అల్లుడు సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











