శివాజీఆడవేషంతో రాఠీ సినిమా
హీరో శివాజీకిషోర్ రాఠీ నిర్మించనున్న చిత్రంలోఆడవేషం వేయనున్నాడు. గతంలోకమల్‌హసన్, నరేష్ తదితరులుఆడవేషాలు వేసి ప్రేక్షకులనుమెప్పించారు. ఈమధ్య కాలంలో ఏ హీరో కూడాఆడవేషాలు వేయలేదు.
ప్రస్తుతంవంశీ దర్శకత్వంలో కొంచెం టచ్‌లోఉంటే చెబుతాను సినిమాలో నటిస్తున్న శివాజీ హీరోగా ఒక్కోమెట్టూఎక్కుతూ పైకి వస్తున్నాడు. ఈతరుణంలో ఆయన ఆడవేషంవేయడం ఆయన కెరియర్‌కుఎంతవరకుఉపయోగపడుతుందన్నది పెద్దప్రశ్న.


Click it and Unblock the Notifications











