చిరుతో నాగబాబుకృష్ణదేవరాయ
అన్న చిరంజీవిసినిమాకు దర్శకత్వం వహించాలన్ననాగబాబు చిరకాల వాంఛ తీరబోతోంది.చిరంజీవి హీరోగా కృష్ణదేవరాయఅనే సినిమాను నాగబాబు తీయబోతున్నట్టుటాలీవుడ్ సమాచారం. ఒక నిజమైనచారిత్రక చిత్రంలో నటించాలన్న చిరంజీవికోరిక కూడా ఈ సినిమా ద్వారానెరవేరుతుంది. ఈ సినిమా కథాచర్చలు ప్రాధమిక దశలో ఉన్నాయి.శ్రీకృష్ణదేవరాయల మీద తెలుగులోప్రామాణిక గ్రంధాలు లేవు.విజయనగర సామ్రాజ్యకాలంలో చరిత్రనుసరిగ్గా రాయలేదు. కొన్ని పోర్చుగీసుగ్రంధాల్లో శ్రీకృష్ణదేవరాయలుపైప్రామాణిక గ్రంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈసినిమాను నాగబాబు స్వయంగా నిర్మించేఅవకాశముంది.


Click it and Unblock the Notifications











