పవన్‌బాలు ప్రేమ ప్రవాహం, సంగీతతుపాన్
పవన్‌కళ్యాణ్‌బాలు ఎబిసిడిఇఎఫ్‌జి సినిమా ఆడియో యాడ్‌అద్భుతంగా ఉంది. వయొలిన్‌వాయిస్తున్న పవన్ ఈ యాడ్‌లోకన్పిస్తాడు. బాలు సినిమా పూర్తిప్రేమకథా చిత్రం. ఈ సినిమా కోసం వేసినరామోజీ ఫిల్మ్ సిటీలో తాజ్‌మహల్,బ్రిటీషు కాలం నాటి ఒక పాత బస్తీ సెట్లకుతొంభైలక్షలు ఖర్చయిందని నిర్మాతచెప్పారు. మంచి ప్రేమ కథకుఆహ్లాదకరమైన సంగీతం,ఆర్భాటమైన సెట్స్ తోడైతే ఎలా ఉంటుంది?సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే ఈసినిమాను సి. అశ్వనీదత్‌కరుణాకరన్ దర్శకత్వంలోనిర్మిస్తున్నారు. సంగీతం మణిశర్మఅందించగా మాటలను కోన వెంకట్‌రాశారు. ఈ సినిమా పాటలు జనం నోళ్ళలోనానే విధంగా ఉన్నాయని యూనిట్ సభ్యులుచెబుతున్నారు.


Click it and Unblock the Notifications











