తెలుగులో దశ తిరిగినలయ
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
నటనతోపాటు ఎంసిఎ చదువుతున్న లయకు చాలాకాలం తర్వాత తెలుగులోమంచిరోజులువచ్చినట్టుంది. మలయాళం, తమిళంలోఆమె మంచిస్ధానంలో ఉన్నా సొంత గడ్డమీద ఆమె ప్రతిభకు తగిన అవకాశాలురాలేదు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో దేవతలు చిత్రంలోఆమె హీరోయిన్‌గా నటించబోతోంది. ఈ సినిమా ఈ వారంప్రారంభం కానుంది. ఈ సినిమాలో రుషిఅలియాస్ రిచర్డ్‌హీరో. ఒకప్రముఖ హీరో సరసన కూడా లయ నటించనుంది.బెస్టాఫ్ లక్ తెలుగు లయ.


Click it and Unblock the Notifications











