నాగ్-పూరిసినిమాలో శ్రీకాంత్‌కు నో
నాగార్జున-పూరిజగన్నాధ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో సహకథానాయకుడుగా శ్రీకాంత్ నటిస్తాడనివార్తలు వచ్చిన విషయం తెలిసిందే.కానీ కథలో శ్రీకాంత్‌కు స్పేస్ లేదనిటాలీవుడ్ తాజా సమాచారం.
ఈ సినిమా డిసెంబర్‌లోప్రారంభం కానుంది. శంకర్‌దాదా తర్వాతశ్రీకాంత్ అనేక మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించనున్నాడు.నాగార్జున చిత్రంలో మాత్రం అతనికి ఛాన్స్ మిస్‌అయింది.శంకర్‌దాదాలో శ్రీకాంత్ పాత్రనుకుంచించుకుపోవడంతో అతని ప్రాధాన్యంఆ సినిమాలో ఎక్కడా కన్పించదు.


Click it and Unblock the Notifications











