చిరంజీవిస్టాలిన్ విశేషాలు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
చిరంజీవి-మురుగదాస్‌లస్టాలిన్ చిత్రం షూటింగ్ 2006 ఏప్రిల్‌లోపూర్తి అవుతుంది. ఈ సినిమానుహైదరాబాద్‌లో ఒకే షెడ్యూలులోతీయనున్నారు. రెండు పాటలను మాత్రంవిదేశాల్లో చిత్రీకరిస్తారు. చిరంజీవి-మురుగదాస్‌లక్రేజీకాంబినేషన్‌లో నటించడానికిహీరోయిన్లు పోటీపడుతున్నారు.ప్రధాన హీరోయిన్‌గా ఆసిన్‌కు ఎక్కువఅవకాశాలున్నాయి. ఆమె దాదాపుఎంపికైనట్టే. విలన్‌గా ప్రకాష్‌రాజ్ నటించనున్నారు. సంగీతంమణిశర్మ, ఫోటోగ్రఫీ ఛోటా కె నాయుడు.మురుగదాస్ చెప్పిన కథ చిరంజీవికినచ్చడంతో పనులు చకచకాజరిగిపోతున్నాయి. ప్రస్తుతం కథా విస్తరణజరుగుతోంది. నవంబర్‌లో షూటింగ్ ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications











