చిరంజీవిసరసన త్రిష
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
చిరంజీవిస్టాలిన్ హీరోయిన్ రేసులో జ్యోతిక,త్రిష, ఆసిన్ ఉండగా ఈ ప్రతిష్టాత్మకచిత్రంలో అవకాశాన్ని చివరికి త్రిష చేజిక్కించుకోగలిగింది.దర్శకుడుమురుగదాస్ చాయిస్ ఆసిన్ అయినప్పటికీ,చిరంజీవి చాయిస్ అయినత్రిష రేసులో నెగ్గింది. ప్రస్తుతం చెన్నైలోఉన్న త్రిషకు మురుగదాస్ కథనువిన్పించి లాంఛనంగా డేట్స్‌తీసుకోనున్నారు. స్టాలిన్ కథకు త్రిషచక్కగా సరిపోతుందని చిరంజీవి భావిస్తున్నారు. ఘజని హిట్ కావడంతోతమిళంలో త్రిషకు, ఆసిన్‌కు మధ్య పోటీ ఏర్పడింది. తెలుగువరకు త్రిషతిరుగులేని స్ధానంలో కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications











