దీపావళికిమూడు సినిమాలు
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
దీపావళి పండుగసందర్భంగా మూడు సినిమాలు విడుదలకానున్నాయి. కృష్ణవంశీ డేంజర్,విక్రం మజా, సూర్యఘజనీ అదే మూడు రోజుల వ్యవధిలోవిడుదలవుతున్నాయి.డేంజర్ అక్టోబర్ 29న, మజా ఘజనీనవంబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకువస్తున్నాయి. వర్ధమాన నటీనటులతో కృష్ణవంశీతీసినడేంజర్‌లో పాటలు ఉండవు. తక్కువకాలంలో తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఇకవిక్రమ్ మజా తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఆసిన్‌హీరోయిన్. సూర్య ఘజనీతమిళనాడులో హిట్ అయింది.


Click it and Unblock the Notifications











