బంగారంలో600 మంది జూ. ఆర్టిస్టులు

By Staff

హోంపేజి సినిమా టిడ్‌బిట్స్‌

27-10-2005

పవన్‌కళ్యాణ్‌బంగారం సినిమా షూటింగ్‌హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది.ఒక పెళ్ళి సీన్‌ కోసం 600 మంది జూనియర్‌ఆర్టిస్టులను కూర్చోబెట్టడం ఒక విశేషం. ఈసీన్‌లో పవన్‌ కళ్యాణ్‌ రీమాసేన్‌ కూడానటించారు. నానక్‌రామ్‌ గుడాలోనిరామానాయుడు స్టూడియోలో ఈ దృశ్యాలనుచిత్రీకరించారు. రీమా, పవన్‌లపై ఒక పాటనుముప్పై మంది డ్యాన్సర్లతో చిత్రీకరిస్తున్నారు. కాగా పవన్‌కాస్ట్యూమ్స్‌లో కొద్దిగా తేడా రావడంతోషూటింగ్‌ను ఒక రోజు నిలిపివేసి, ఆఘమేఘాలమీద నిపుణులను ముంబాయి నుంచిరప్పించారు. ఎఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం సంక్రాంతికి విడుదలకానుంది.

హోంపేజి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X