మరో నాలుగుథియేటర్లలో ఆనంద
జాతీయఅవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల సినిమాఆనంద్ క్రమేణా పుంజుకుంటున్నది.ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు థియేటర్లలోఆడుతున్న ఈ సినిమాను వచ్చే వారం మరోనాలుగు థియేటర్లలోప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌హక్కులు తన వద్దనే ఉంచుకున్నశేఖర్ మిగితా ప్రాంతాల హక్కులను అమ్మివేశారు. శేఖర్ కమ్ముల, ఎన్‌ఎఫ్‌డిసి సంయుక్తంగాఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











