రవితేజహీరోగా కృష్ణవంశీ పౌరుడు
రవితేజహీరోగా కృష్ణవంశి దర్శకత్వంలోఒక పవర్ ఫుల్ కథతో సినిమా ప్రారంభంకానుంది. కృష్ణవంశి సింధూరంసినిమా ద్వారానే రవితేజ ఆరంగేట్రం జరిగింది.ఈ దర్శకుడి సముద్రం ఖడ్గంచిత్రాల్లో కూడా కృష్ణవంశీ నటించాడు.వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న కొత్తచిత్రానికి పౌరుడు అని పేరు పట్టవచ్చనితెలుస్తోంది. ఈ సినిమానుఆర్‌పిజి బ్యానర్ కింద రాజు-ప్రవీణ్-గిరినిర్మిస్తున్నారు.
More from Filmibeat
krishnavamsi - ravi teja new movie may be named powrudu telugu cinema news telugu film news telugu cinema


Click it and Unblock the Notifications











