కంచికి చేరనిమీరాజాస్మిన్ కష్టాలు
హీరోయిన్‌మీరాజాస్మిన్ ఆస్ధి తగాదాలు ఒక కొలిక్కివచ్చినట్టే వచ్చి మళ్ళీ అలాగే కొనసాగుతున్నాయి. తనఆస్ధులుకాజేశారని ఆమె తన అక్క చెల్లెళ్ళపైపోలీసు కేసు పెట్టిన విషయం తెలిసిందే.
కొందరు పెద్దమనుషులు, శ్రేయోభిలాషులు అక్క చెల్లెళ్ళ మధ్యరాజీ చేసి మీరాజాస్మిన్‌కు తిరిగి ఇవ్వాల్సిన ఆస్తుల జాబితాను ఖరారుచేశారు.
కానీ ఆ రాజీఅమలులోకి రాకపోవడంతో మీరా జాస్మిన్‌లాబీ పోలీసులపై వత్తిడి తెచ్చింది. దీనితో ఆమెఅక్క చెల్లెళ్ళను పోలీసులుసతాయిస్తున్నారు. ఈ ఆస్తి తగాదాలకారణంగా మనో నిబ్బరం పోగొట్టుకున్నమీరా జాస్మిన్ ఇటీవల రెండు సినిమాల్లోఅవకాశం కోల్పోయిందట.


Click it and Unblock the Notifications











