చిరంజీవిస్టాలిన్‌లోజ్యోతిక?
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
;?
మురుగదాస్‌దర్శకత్వంలో నటించడానికి చిరంజీవిసిద్ధమవుతున్నారు. ప్రస్తుతంజై చిరంజీవ షూటింగ్‌లో బిజీగా ఉన్న చిరంజీవి దీని తర్వాత మురుగదాస్‌దర్శకత్వంలో స్టాలిన్ చిత్రంలో నటిస్తారు.చిరంజీవి టాగూర్‌సినిమాకుకథ సమకూర్చిన మురుగదాస్‌స్టాలిన్ కోసం పవర్‌ఫుల్ కథనుసిద్ధం చేసుకున్నారు. ఈ సినిమా సామాజికవిప్లవానికి సంబంధించినది. మురుగదాస్‌ప్రస్తుతం సూర్య హీరోగా ఘజనీ అనేతమిళ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాపూర్తయిన వెంటనే స్టాలిన్‌మొదలవుతుంది. స్టాలిన్‌హీరోయిన్‌గా జ్యోతిక ఎంపికయ్యేఅవకాశముంది.
నాగబాబు నిర్మించే ఈ చిత్రంఅక్టోబర్‌లో ప్రారంభమై వచ్చే ఏడాదివిడుదల అవుతుంది.


Click it and Unblock the Notifications











